మానసిక వికలాంగుల పాఠశాలలో పండ్లు, బిస్కెట్లు పంపిణీ

by Sridhar Babu |
Wajpayee1
X

దిశ, వనస్థలిపురం: ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి అటల్ బిహారీ వాజ్ పేయీ అని కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అన్నారు. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధి గౌతమి నగర్ లోని శాంతినికేతన్ మానసిక వికలాంగుల పాఠశాలలో వాజ్ పేయీ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు నవ కిషోర్ రెడ్డి, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story