- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోషల్ మీడియా అకౌంట్స్‌పై ‘ఉప్పెన’ హీరో క్లారిటీ
దిశ, సినిమా: తొలి సినిమా ‘ఉప్పెన’తో రికార్డులు క్రియేట్ చేసిన మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్.. నటనలో ది బెస్ట్ అనిపించుకుని, మామలకు దగ్గ అల్లుడని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్ అభిమానాన్ని సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ పేరుతో పలు ఫేక్ అకౌంట్స్ క్రియేట్స్ చేసి, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం కాస్తా వైష్ణవ్ దృష్టికి రావడంతో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తనకు ఎలాంటి ట్విట్టర్ అకౌంట్స్ లేవని, దయచేసి ఫేక్ అకౌంట్స్ ఫాలో కావొద్దని, అందులో ఉన్న సమాచారం నమ్మొద్దని పేర్కొన్నాడు.
అలాంటి ఖాతాలపై వెంటనే రిపోర్ట్ చేయాలని కోరుతూ అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. కాగా వైష్ణవ్, రకుల్ జంటగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాదు కింగ్ నాగార్జున నిర్మాణంలో నటించేందుకు ఓకే చెప్పిన వైష్ణవ్..‘జాతి రత్నాలు’ డైరెక్టర్ అనుదీప్ కేవీతోనూ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని సమాచారం.