వాణి వయ్యారాలు.. ఫొటోషూట్‌లో గ్లామర్ షో

by Shyam |
vaani kapoor
X

దిశ, సినిమా: హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌ మల్టీస్టారర్ మూవీ ‘వార్’లో నటించిన తర్వాత హీరోయిన్ వాణికపూర్ మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదు. అప్పుడప్పుడు పలు వాణిజ్య ప్రకటనల్లో తళుక్కుమన్న భామ.. ఇటీవల బికినీ బీచ్ ఫొటోలు షేర్ చేయగా నెట్టింట వైరలయ్యాయి. ఇక తాజాగా ఓ ఫొటోషూట్ కోసం సిల్వర్ వేర్‌లో పోజిచ్చిన హాట్ పిక్‌ను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన వాణి.. తన గ్లామర్ లుక్‌తో హీట్ పుట్టిస్తోంది. వాణికపూర్ ప్రస్తుతం అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’, ‘షంషేరా, చండీఘర్ కరే ఆశికి’ చిత్రాల్లో ఫిమేల్ లీడ్‌గా కనిపించనుండగా.. తెలుగులో నేచురల్ స్టార్ నానితో ‘ఆహాకళ్యాణం’ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం హిందీలో వచ్చిన ‘బ్యాండ్ బాజా బారాత్’ రీమేక్.

Advertisement

Next Story