- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. ఆ జిల్లాలో కుండపోత
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: నైరుతి రుతుపవనాలు కేరళను తాకిన ఒక రోజు ముందు నుంచే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం కుండపోత వర్షం కురిసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ శుక్రవారం వర్షపాతంపై ఓ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఖమ్మంలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో వర్ష ప్రభావం అధికంగా ఉందని.. 119.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయిందని ప్రకటనలో తెలిపింది. 3వ తేది ఉదయం 8.30 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు నమోదైన వర్షపాత వివరాలను తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది.
వర్షపాత వివరాలు..
Advertisement
Next Story