- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సామ్ కు ఉపాసన బర్త్ డే గిఫ్ట్
సమంత అక్కినేని మంగళవారం (ఏప్రిల్ 28) పుట్టిన రోజు జరుపుకుంది. లాక్ డౌన్ కావడంతో నాగ చైతన్య ఇంట్లోనే స్వయంగా కేక్ తయారు చేసి కట్ చేయించాడు. దీంతో సామ్ ఫుల్ ఖుష్ అయింది. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, ఫ్యాన్స్ నుంచి బర్త్ డే విషెస్ అందుకున్న సామ్… తనకు వచ్చిన స్పెషల్ గిఫ్ట్స్ షేర్ చేసింది.
నాగ చైతన్య సతీమణి సమంతకు ప్రత్యేకమైన బహుమతి పంపింది మరెవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సతీమణి ఉపాసన కొణిదెల. సమంతకు ఓ నెలకు సరిపడా చిప్స్ ను గిఫ్ట్ గా ఇచ్చింది. సామ్ కు చిప్స్ అంటే ఇష్టం.. అవి తినకుండా ఉండలేదన్న విషయం తెలిసిన ఉపాసన… లాక్ డౌన్ టైమ్ లో చిప్స్ దొరకట్లేదు అనుకుందో ఏమో… బర్త్ డే గిఫ్ట్ గా ఓ నెల తిన్నా కూడా తరగని చిప్స్ పంపించింది. ఉపాసన గిఫ్ట్ చూసి సర్ప్రైజ్ అయిన సామ్… నాకు చిప్స్ ప్రాబ్లం ఉందన్న విషయం గుర్తుంచుకుని మరీ పంపించిన ఉపాసన కు థాంక్స్ చెప్పింది.
Tags: Samantha, Naga Chaitanya, Ram Charan Teja, Upasana Konidela, Birthday, Gift