- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మెట్రో స్టేషన్‌లోనే మా నిద్ర
X
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో గత కొద్దిరోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్నానగర్ లో కొన్ని ఇండ్లు దెబ్బతిన్నాయి. దీంతో సోమవారం రాత్రి సుమారు 10-15 కుటుంబాల వరకు మెట్రో స్టేషన్ వద్ద ఆశ్రయం పొందారు. ఇటీవల కురిసిన వర్షం కారణంగా తమకు ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆశ్రయంలోకి కూడా నీరు రావడంతో వారు మెట్రో స్టేషన్ వద్ద ఆశ్రయం పొందారు. ఈ సందర్భంగా వారిలో ఒకరు మాట్లాడుతూ.. వర్షాల కారణంగా మేం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, మా ఇబ్బందులను ఎవరూ పట్టించుకోవడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement
Next Story