- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాట తీస్తున్న పోలీసులు.. దొంగ కాళ్లకు బుల్లెట్
X
దిశ, వెబ్ డెస్క్: ఉత్తర ప్రదేశ్ లో పోలీసులు దొంగల తాటా తీస్తున్నారు. ఇటీవలే చోటు చేసుకున్న ఘటన దృష్ట్యా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో పలువురు దొంగలు పోలీసులు కళ్లు గప్పి పారిపోతుండగా వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయినా దొంగలు తప్పించుకునే ప్రయత్నించగా వారిపై కాల్పులు జరిపారు. అందులో ఒక దొంగకు కాలులోకి బుల్లెటు దూసుకపోయింది. దీంతో అతడిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Advertisement
Next Story