- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విశాఖలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖలో విషాదం(Tragedy) చోటు చేసుకుంది. ప్రేమ జంట(love couple) ఆత్మహత్య చేసుకుంది. గాజువాక వడ్లపూడి అప్పికొండ కాలనీ(Gajuwaka Vadlapudi Appikonda Colony)లో జరిగింది. స్థానికంగా ఉంటున్న ప్రేమజంట అకస్మాత్తుగా ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. యువతీ,యువకుడు కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుల వివరాలు తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రేమజంట మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story