- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరోనా ఎఫెక్ట్: ఆ రాష్ట్రంలో కూడా నైట్ కర్ఫ్యూ
X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాప్తి తీవ్రతరం అవుతున్న క్రమంలో రాష్ట్రాలన్నీ రాత్రి కర్ఫ్యూ వైపుగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్, ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తుండగా.. తాజాగా ఉత్తరప్రదేశ్ కూడా రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.
7 జిల్లాలో రాత్రి కర్ప్యూ విధిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. మీరట్, ఘజియాబాద్, నోయిడా, వారణాసి, కాన్ఫూర్, ప్రయోగరాజ్, బారసీ జిల్లాలో ఏప్రిల్ 17 వరకు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు తెలిపింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.
Advertisement
Next Story