- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Jasprit Bumrah : 52 ఏళ్ల రికార్డుపై కన్నేసిన బుమ్రా
by Sathputhe Rajesh |
X
దిశ, స్పోర్ట్స్ : తన కెరీర్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా మరో రికార్డుపై కన్నేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌లో ఇప్పటికే బుమ్రా 30 వికెట్లు తీశాడు. రేపు(శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్న సిడ్నీ టెస్ట్‌లో ఆరు వికెట్లు తీస్తే ఒకే టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలవనున్నాడు. 1972-73లో బీఎస్ చంద్రశేఖర్ ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్‌లో 35 వికెట్లు పడగొట్టి ఈ జాబితాలో టాప్‌లో నిలిచాడు. బుమ్రా మరో మూడు వికెట్లు తీస్తే కపిల్ దేవ్(32) రికార్డును అధిగమించనున్నాడు. బుమ్రా ఈ సిరీస్‌లోనే టెస్ట్‌ల్లో వేగంగా 200 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story