- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Jaishankar: ఖతార్ ప్రధానితో జైశంకర్ భేటీ.. ద్వైపాక్షిక సహకారంపై సమీక్ష
by vinod kumar |
X
దిశ, నేషనల్ బ్యూరో: మూడు రోజుల ఖతార్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి జైశంకర్ (Jaishanker) బుధవారం ఖతార్ ప్రధాని మంత్రి షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సహకారంపై చర్చించారు. ఇటీవలి ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపైనా డిస్కస్ చేశారు. ఇజ్రాయెల్-హమాస్ (Israel-hamas) వివాదం, బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వం పతనం తరువాత సిరియా(Syria)లో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. సమావేశం అనంతరం జైశంకర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘దోహాలో ఖతార్ ప్రధాని అల్ థానీని కలవడం సంతోషంగా ఉంది. 2025లో ఇది నా మొదటి దౌత్య సమావేశం. ఇరుదేశాల ద్వైపాక్షిక సహకార సమీక్ష చాలా స్పష్టంగా ఉంది. ఇటీవల జరిగిన పరిణామాలపై చర్చించాం’ అని పేర్కొన్నారు.
Advertisement
Next Story