- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రైనేజీలో మృతదేహం.. ఎన్నో అనుమానాలు
by Sumithra |
X
దిశ, ఖమ్మం : ఖమ్మం నగరం ఖానాపురం రోడ్డు వద్ద డ్రైనేజీలో పడి ఓ వ్యక్తి మృతిచెందినట్లుగా స్థానికులు గుర్తించారు. ఈ సంఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఆదివారం రాత్రి యూరిన్‌కి వెళ్లి ప్రమాదవ శాత్తు పడి మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతిచెందిన వ్యక్తి మోటాపురం గ్రామానికి చెందిన మల్లెపల్లి రవి(40) గా పోలీసులు గుర్తించారు. తలపై బలమైన గాయం కావడంతోనే మృతిచెందినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story