- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
2024-2025 బడ్జెట్: రంగాల వారీగా కేటాయింపులు..
X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌లో 2024-25 మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగా.. మొత్తం బడ్జెట్ వ్యయం రూ. 47.66 లక్షల కోట్లుగా అంచనా వేసింది. అలాగే.. కేంద్రానికి ఆదాయం రూ.30. 80 లక్షల కోట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా కేంద్రం పలు కీలక రంగాలకు భారీ కేటాయింపులు చేసినట్లు తెలుస్తుంది. ఇందులో అత్యధికంగా మౌలిక వసతులకు రూ.11.11 లక్షల కోట్లు కేటాయించారు.
రంగాల వారీగా కేటాయింపులు
- మౌలిక వసతులకు రూ.11.11 లక్షల కోట్లు కేటాయింపు
- రక్షణ రంగానికి రూ. 6.2 లక్షల కోట్లు
- రైల్వే శాఖకు రూ.2.55 లక్షల కోట్లు
- హోంశాఖకు రూ. 2.03 లక్షల కోట్లు
- వ్యవసాయం, రైతుల సంక్షేమానికి రూ. 1.27 లక్షల కోట్లు
- గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.1.77 లక్షల కోట్లు
- జాతీయ రహదారులకు రూ. 2.78 లక్షల కోట్లు
- పౌరసరఫరాల శాఖకు రూ.2.13 లక్షల కోట్లు
- రసాయనాలు, ఎరువుల కోసం రూ.1.68 లక్షల కోట్లు
- కమ్యూనికేషన్ రంగానికి రూ. 1.37 లక్షల కోట్లు
Advertisement
Next Story