- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
క్వారంటైన్‌లోకి కేంద్ర మంత్రి
by Shamantha N |

X
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సంజీవ్ బాల్యన్ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. యూపీ మినిస్టర్ అతుల్ గార్గ్‌తో ఆయన ఇటీవలే కలిసి లంచ్ చేశారు. కాగా, యూపీ మినిస్టర్ అతుల్ గార్గ్‌కు కరోనా పాజిటివ్ తేలినట్టు మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర పశుసంవర్ధక, డైరీ, మత్స్య శాఖ సహాయ మంత్రి బాల్యన్ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లినట్టు ఆయన అనుచరుడు తెలిపారు.
Next Story