- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ సంచలన ఆరోపణలు
by Shamantha N |

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ, చైనా మధ్య సంబంధాలు ఉన్నాయని, రాజీవ్ ట్రస్ట్‌కు చైనా ఎంబసీ నుంచి నిధులు వస్తున్నాయని అన్నారు. చైనా నిధులతోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తోందని, పార్టీ మేధావులు సైతం చైనా కోసమే పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు.
Next Story