నేడు విజయవాడకు కిషన్ రెడ్డి

by srinivas |   ( Updated:2020-10-23 21:07:52.0  )
నేడు విజయవాడకు కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నేడు విజయవాడలో పర్యటించనున్నారు. ఆదివారం దసరా పండుగ సందర్భంగా శనివారం దుర్గమ్మను దర్శించుకోనున్నారు. అంతేగాకుండా అనంతరం సీతారామపురంలో నూతనంగా నిర్మించిన బీజేపీ కార్యాలయాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు.

Advertisement

Next Story