- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చిన్నారిని రోడ్డుపై విసిరేసిన దుండగులు
by Sumithra |

X
దిశ, ఖమ్మం :
ఖమ్మం నగరంలో శనివారం దారుణం చోటు చేసుకుంది. నగరంలో కాల్వొడ్డు ప్రాంతంలో జూబ్లీ క్లబ్ వద్ద ఆటోలో నుంచి చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డుపై విసిరేశారు. ఆటో వెనుకాల వస్తున్న కొంతమంది వాహనాదారులు పాపను గుర్తించి దగ్గరకు తీసుకున్నారు. స్వల్పగాయాలతో ఉన్న పాపను ట్రాఫిక్ కానిస్టేబుల్ సహాయంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కాగా ఆటోను వెంబడించినప్పటికీ వారి ఆచూకీ దొరకలేదు.
Next Story