- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాక్ కుట్ర భగ్నం..150 మీటర్ల సొరంగం గుర్తింపు
X
దిశ, వెబ్‌డెస్క్ : దాయాది పాక్ కుట్రను భారత భద్రతా బలగాలు మరోసారి భగ్నం చేశాయి. సరిహద్దుల్లోని హీరాసెక్టార్లో అక్రమ చొరబాట్ల కోసం ఏర్పాటు చేసిన 150 మీటర్ల పొడవైన సొరంగాన్ని బీఎస్‌ఎఫ్ జవాన్లు గుర్తించారు. ఆ టన్నెల్ లోపల పరిశీలించగా అందులో పాకిస్థాన్‌లో తయారైన సిమెంట్ బస్తాలు కనిపించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడంతో వారు సైతం టన్నెల్ ఎక్కడి నుంచి ఉందనే విషయంపై విచారణ జరుపుతున్నారు.
Advertisement
Next Story