- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జలదిగ్భందంలో 650 ఇళ్లు
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువు ఉగ్రరూపం దాల్చుతోంది. గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వరదనీరు చేరి చెరువు నిండి కాలనీల్లో చేరుతున్నాయి. దీంతో స్థానిక ఉమామహేశ్వర కాలనీ పూర్తిగా నీటమునిగింది. ఈ క్రమంలో 650 ఇళ్లు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక నగర్ కాలనీ ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. సాగర్ తూములు తెరిచేందుకు అధికారులు ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. సమాచారం అందుకున్న సాంకేతిక బృందాలు శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి అక్కడికి చేరుకున్నాయి.
Advertisement
Next Story