ఉజ్జయిని మహంకాళి బోనాలు ప్రారంభం

by Shyam |
ఉజ్జయిని మహంకాళి బోనాలు ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుక ప్రారంభమైంది. ఆదివారం తెల్లవారు జామున 4 గంటకు ఈ వేడుకను ప్రారంభించారు. కరోనా కారణంగా భక్తులు లేకుండా అధికారులు, అర్చకుల సమక్షంలో అమ్మవారికి బోనాలు సమర్పించారు. భక్తులందరూ తమ తమ ఇళ్లలోనే బోనాలు సమర్పించుకుంటున్నారు. ఇలా జరగడం ఇదే మొదటిసారి.

Advertisement

Next Story