- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దుకాణం ఎత్తేసిన ‘యూసీ’ వెబ్
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో యూసీ బ్రౌజర్ దుకాణం ఎత్తేసింది. చైనా ఇంటర్‌నెట్ దిగ్గజం అలీబాబా అనుబంధ సంస్థ యూసీ వెబ్ 2009లో తన కార్యాక్రమాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన యాప్‌లపై నిషేధం విధించడంతో.. యూసీ కూడా తన కంపెనీలో పనిచేస్తోన్న 350 మంది ఉద్యోగుల్లో 90 శాతం మందిని తొలగించింది. ఉద్యోగులందరికీ 30 రోజుల నోటీసు సమయాన్ని కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా ఉద్యోగులకు సమాచారం కూడా అందించింది. యూసీ వెబ్‌లో ప్రధానంగా యూసీ న్యూస్, వీ చాట్ సేవలను అందించింది.
Advertisement
Next Story