- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ దేశంలోకి భారత ప్రయాణికులపై బ్యాన్..
by Shamantha N |
X
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పరిస్థితులు దిగజారుతున్న తరుణంలో గల్ఫ్ దేశం యూఏఈ ట్రావెల్ బ్యాన్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల ఆదివారం మొదలు భారత్ నుంచి విమాన ప్రయాణాలను నిషేధిస్తున్నట్టు తెలిపింది. పది రోజుల తర్వాత ఈ నిర్ణయాన్ని సమీక్షిస్తామని పేర్కొంది. భారత్ నుంచి ప్రయాణాన్ని మొదలుపెట్టినవారే కాదు, గత 14 రోజుల్లో భారత్ గుండా ఇతర దేశాలకు వెళ్లిన ప్రయాణికులపైనా ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపింది.
అయితే, ఆ దేశం నుంచి భారత్‌కు ప్రయాణాలపై నిషేధం లేదని స్పష్టం చేసింది. కానీ, యూఏఈ నుంచి భారత్ గమ్యస్థానంగా విమాన టికెట్ల బుకింగ్ సేవలను ఎత్తేయనున్నట్టు వివరించింది. ఈ నిషేధం నుంచి దౌత్య అధికారులు, అధికార ప్రతినిధులకు మినహాయింపు ఉంటుందని పేర్కొంది.
Advertisement
Next Story