కల్తీ కల్లు తాగి ఇద్దరు మృతి

by Shyam |
కల్తీ కల్లు తాగి ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: కల్తీ కల్లు తాగి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ విషాద ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జడ్చర్ల మండలం ఆలూరులో ఆదివారం కల్తీ కల్లు తాగి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు వెంకటేష్, కాశీంగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story