- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
by Sumithra |
X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలంలో 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మారుతి వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన వివరాల్లోకి వెళితే…. మూసాపేట మండల శివారులోని వేముల స్టేజి దగ్గర రోడ్డుపై ఓ ట్రక్కు ఆగి ఉంది. ఆ ట్రక్కును హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళుతున్న మారుతి వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఖాదర్ అలీ ఖాన్‌తో పాటు మరో వ్యక్తి మృతి చెందారు. మరో వ్యక్తి ఎవరనే విషయం ఇంకా గుర్తించాల్సి ఉంది.
Advertisement
Next Story