ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

by srinivas |
road accident
X

దిశ, వెబ్‌డెస్క్ : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కోవూరులో ఓ కారు హై స్పీడ్‌లో డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

దీంతో క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిని సుధాకర్ రావు(76), అరుణ(30)గా గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed