ఏపీ, తెలంగాణకు ప్రత్యేక నోడల్ ఆఫీసర్లు

by sudharani |
ఏపీ, తెలంగాణకు ప్రత్యేక నోడల్ ఆఫీసర్లు
X

దేశంలో సైలంట్‌గా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఇద్దరు ప్రత్యేక నోడల్ ఆఫీసర్లను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీకి సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్.సురేశ్ కుమార్, తెలంగాణకు సంజయ్ జాజు నియామకం అయ్యారు. కోవిడ్-19కు సంబంధించిన ప్రతి అంశాన్నిఈ అధికారులే ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నట్టు తెలుస్తోంది.

Tags: covid-19, ap and telangana, 2 nodel officers, central govt alloted

Advertisement

Next Story