- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పుల్వామాలో విషయం తెలిసి వెతుకుతుండగా..
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్: భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు మంగళవారం తెల్లవారు జామున జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఆ కాల్పులను భద్రతా దళాలు తిప్పికొట్టాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి వద్ద నుంచి రెండు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
Next Story