నల్లగొండలో మరో ఇద్దరికి కరోనా

by vinod kumar |

దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఆదివారం మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు డీఎంహెచ్ఓ కొండల్ రావు తెలిపారు. శనివారం జిల్లాలోని ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. సదరు మహిళ కుమారుడు, కూతురుకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకు మొత్తంగా 15 కేసులు నమోదయ్యాయి.

Tags;corona virus,positive,nalgonda,DMHO kondal rao

Advertisement

Next Story

Most Viewed