రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోంది..

by srinivas |
రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోంది..
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా అన్నారు. దోపిడికి కొత్త ఇసుక పాలసీ ఓ పన్నాగమని అన్నారు. ఇసుక దందాను చెన్నైకి చెందిన శేఖర్ రెడ్డికి అప్పగించడానికి ప్రభుత్వం రంగం సిద్దం చేసిందని తెలిపారు. ఏపీలో భవన నిర్మాణ రంగం కుదేలైందని అన్నారు. ఇసుక మాఫియాను ప్రభుత్వం పెంచి పోషిస్తోందని ఆయన అన్నారు. పొరుగు రాష్ట్రాలకు ఇసుక అమ్ముకునేందుకే శాండ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed