- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీరు, రోడ్డు.. ఆదివాసి ధర్నా
by Shyam |
X
నిర్మల్ జిల్లా కడం, పెంబి, దస్తురాబాద్ మండలాల్లోని.. మిర్ది చింత, ఇస్లాంపూర్, అలంపేల్లి, రాణిగూడెంల్లో కరెంట్, రోడ్డు సౌకర్యం కల్పించాలని తుడుందెబ్బ సంఘం డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే జిల్లా కేంద్రంలో ఈ నెల 28న ధర్నా చేపడతామని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు వేంకగారి భూమయ్య అన్నారు. నిర్మల్‌లో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. తమ ఆదివాసి గూడెంలకు కరెంట్ సౌకర్యం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా.. కరెంటు, రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఉర్వేత ఆనంద్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మాధవ్, పలువురు సర్పంచ్‌లు పాల్గొన్నారు.
Advertisement
Next Story