శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.67 కోట్లు

by Hamsa |   ( Updated:16 Nov 2020 11:57 PM  )
శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.67 కోట్లు
X

దిశ, వెబ్‎డెస్క్: తిరుమల శ్రీవారిని (TTD) దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. సోమవారం తిరుమలేశుడి హుండీలో భక్తులు రూ.1.67 కోట్ల కానుకలు సమర్పించినట్లు టీటీడీ పేర్కొంది. నిన్న శ్రీవారిని 30,772 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే శ్రీవారికి 9,777 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని టీటీడీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed