- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వారికి కరోనా వస్తే వైద్య ఖర్చులు టీటీడీవే -వైవీ
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: టీటీడీ ఉద్యోగులు కరోనా బారిన పడితే… వైద్య ఖర్చులు టీటీడీనే భరిస్తుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. టీటీడీ ఉద్యోగులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. కోవిడ్ కారణంగా వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం తగ్గుముఖం పట్టిందని వెల్లడించారు. రూ.5.5 కోట్లతో బర్డ్ ఆస్పత్రిలో 50 గదుల నిర్మాణిస్తున్నామని తెలిపారు.
Advertisement
Next Story