- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యుత్ సరఫరా అంతరాయంపై సమీక్ష
by Shyam |
X
దిశ,న్యూస్‌బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా విద్యుత్ సరఫరాకు ఏర్పడిన అంతరాయంపై టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి సూపరింటెండెంట్ ఇంజనీర్లలతో శనివారం సమీక్షించారు. సీఎండీ మాట్లాడుతూ.. భారీ గాలుల కారణంగా విద్యుత్ తీగలపై చెట్లు కూలి 50 స్తంభాలు, 7 ట్రాన్స్ ఫార్మర్లు ధ్వంసమైనట్లు తెలిపారు. నగరంలోని 27 నెం.11 కేవీ ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని చెప్పారు. సరఫరా పునరుద్ధరించేందుకు 100 మంది డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందాల ఇంజినీర్లు, సిబ్బంది కృషి చేస్తున్నట్టు తెలిపారు. తెగి పడిన తీగలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే 1912/100/స్థానిక FOCలకు ఫిర్యాదు చేయాలని కోరారు.
rain effect, hyderabad, review meeting, TSSPDCL CMD G Raghuma Reddy
Advertisement
Next Story