- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్టీసీ బస్సులో అలా చేస్తే జైలుకే.. సజ్జనార్ హెచ్చరిక
దిశ, డైనమిక్ బ్యూరో: డైనమిక్ IPS ఆఫీసర్ వీసీ సజ్జనార్ ఆర్టీసీని క్రమశిక్షణలో పెట్టేందుకు తీసుకుంటున్న నిర్ణయాలు ఫలిస్తున్నాయనే చెప్పాలి. ఎండీగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో నెటిజన్ల రిక్వెస్ట్‌తో బస్సులపై బూతు బొమ్మల పోస్టర్ల ప్రకటనలను నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే, తాజాగా ఆర్టీసీ సిబ్బందితో పాటు ప్రయాణికులను క్రమశిక్షణలో పెట్టేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై బస్సులో గుట్కాలు, పాన్‌లు తినడం, ఉమ్మివేయడం కానీ నిషేదమని ప్రకటించారు. దీనిని అతిక్రమించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇది కేవలం ప్రయాణికులకే కాదని, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు కూడా అమలవుతుందని పేర్కొన్నారు. అయితే, దీనికి సంబంధించి పూర్తి బాధ్యతలను ఆర్టీసీ ఆర్ఎం, డీవీఎం, డీఎంలకు ఇస్తున్నట్లు ఎండీ సజ్జనార్ ప్రకటించారు.
ఆర్టీసీకి సీజేఐ ఎన్వీ రమణ లేఖ.. స్పందించిన సజ్జనార్ ఏం చేశారంటే.?
#TSRTC సిబ్బంది కి మరియు ప్రయాణికులకు అతి ముఖ్యమైన హెచ్చరిక తూచా తప్పకుండా పాటించండి లేనిచో జరిమానా విధించబడును.@puvvada_ajay @Govardhan_MLA @TSRTCHQ @airnews_hyd @DDYadagiri @ntdailyonline @NTVJustIn @TV9Telugu @SakshiHDTV @hmtvnewslive @V6News @pandiribhargavi #SwachhBharat pic.twitter.com/2TY4n0aGrv
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) November 2, 2021
Read:రైతులకు అండగా సజ్జనార్.. ఇక వారికి తిప్పలు తప్పినట్లే!
- Tags
- gutka