టీఎస్ లా సెట్ ఫలితాలు విడుదల..

by Shyam |
టీఎస్ లా సెట్ ఫలితాలు విడుదల..
X

దిశ, వెబ్ డెస్క్: టీఎస్ లా సెట్, పీజీ ఎల్ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్, లాసెట్ కన్వీనర్లు శుక్రవారం విడుదల చేశారు. మూడేళ్ల లాసెట్ ఫలితాల్లో 78.6 శాతం , ఐదేళ్ల లాసెట్ ఫలితాల్లో 62.35 శాతం, పీజీఎల్ సెట్ ఫలితాల్లో 91.04 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా మూడేండ్ల లా కోర్సులో 12,103 మంది ఉత్తీర్ణులు అయ్యారు. ఏదేండ్ల లా కోర్సులో 2,477 మంది ఉత్తీర్ణత సాధించారు. పీజీ ఎల్ సెట్ లో 1,992 మంది ఉత్తీర్ణులైనట్టు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story