టీఎస్ సర్కార్ కీలక ఆదేశాలు..

by Shyam |
టీఎస్ సర్కార్ కీలక ఆదేశాలు..
X

దిశ, వెబ్ డెస్క్ :రాష్ట్రంలోని కరోనా ఆస్పత్రులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు, హోటళ్లు తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.

తమ ఆదేశాలు పాటించని ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్యశాఖ హెచ్చరించింది.
ఇదిలాఉండగా ఏపీలోని విజయవాడలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న స్వర్ణా ప్యాలెస్‌లో అగ్నిప్రమాదం జరిగి 10మందికి పైగా కరోనా బాధితులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుం

Advertisement

Next Story