రేపు టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం

by Shyam |
kcr family twitter trending
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం ఈ నెల 16న సాయంత్రం 4 గంటలకు జరుగనుంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహిస్తున్నారు. సమావేశంలో రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లు, కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద వైఖరీపై చర్చించనున్నారు. అదే విధంగా బీజేపీ రైతులను, ప్రజలను అయోమయానికి గురిచేస్తున్న తీరుతెన్నులపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నారు. సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరుకానున్నారు.

Advertisement

Next Story

Most Viewed