- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దళితులపై టీఆర్ఎస్ వివక్ష
దిశ, మధిర: దళితులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ మధిర తహశీల్దార్ ఆఫీస్ ముందు బీజేపీ నాయకులు నిరసన దీక్షా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమాయక దళితులపై దాడులకు పాల్పడుతూ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న అధికార టీఆర్ఎస్ వైఖరిని పూర్తిగా ఖండిస్తూన్నామన్నారు.
దళితుల పట్ల వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ నాయకులు మునుముందు మీ విధానాలు మార్చుకోక పొతే దళితుల పక్షాన బీజేపీ ముందుండి పోరాడుతుందని హెచ్చరించారు. మీ వల్ల నష్టపోయిన దళితులకు న్యాయము చేయాలంటూ వారు డిమాండ్ చేశఆరు. ఈ కార్యక్రమములో బీజేపీ రాష్ట్ర కాన్సిల్ సభ్యుడు చిలివేరు సాంబ శివరావు. బీజేపీ పట్టణ అద్యేక్షుడు. పాపట్ల రమేష్. బీజేపీ జిల్లా నాయకులు కుంచం కృష్ణారావు, కోనా నరసింహారావు, బీజేవైఎం జిల్లా ఉపద్యేక్షుడు నాగేశ్వరావు. బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి స్వర్ణకార్, పట్టణ కార్యదర్శి రామకృష్ణ, సందీప్, జయపాల్, గౌసుద్దీన్, ఖాజామియా తదితరులు పాల్గొన్నారు.