- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నాయిని గొప్ప కార్మిక నాయకుడు !
X
దిశ, ముషీరాబాద్: మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి గొప్ప కార్మిక నాయకుడని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. టీఆర్ఎస్ నేత కందూరు కృష్ణ ఆధ్వర్యంలో గురువారం రాంనగర్ డివిజన్ బాగ్‌లింగంపల్లిలో నాయిని నరసింహారెడ్డి, అహల్య దంపతుల శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిని దంపతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి నాయిని చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. నాయిని ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని పేర్కొన్నారు.
Advertisement
Next Story