ఆ తండాలో ఘనంగా తీజ్ ఉత్సవం..

దిశ, నిజామాబాద్ రూరల్: బంజారా సాంప్రదాయాలకు ప్రతీకగా తీజ్ పండుగ నిలుస్తోందని గ్రామ సర్పంచ్ లకావత్ లలిత అన్నారు. ఆదివారం ఇందల్వాయి మండలంలో మెగ్యా నాయక్ తండాలో తీజ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. ప్రతిఏడాది బంజారాలు ఆనవాయితీగా జరుపుకునే తీజ్ పండుగ అన్నారు. పెళ్లి కాని యువతులు తొమ్మిది రోజుల పాటు గ్రామంలో ఉన్న జగదాంబ సేవాలాల్ ఆలయాల వద్ద గోధుమ మొలకలు బుట్టలో ఉంచి ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు.

Advertisement