ఎన్నిసార్లు సెక్స్ చేశారు? నేను వర్జిన్ మాత్రం కాదంటూ అబ్బాయిలకు పిచ్చెక్కిస్తోన్న స్టార్ నటి కామెంట్స్

by Disha Web Desk 9 |
ఎన్నిసార్లు సెక్స్ చేశారు? నేను వర్జిన్ మాత్రం కాదంటూ అబ్బాయిలకు పిచ్చెక్కిస్తోన్న స్టార్ నటి కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: యూట్యూబ్ వీడియోల ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో క్రేజ్ దక్కించుకున్న బ్యూటీ సరయు గురించి సుపరిచితమే. డబుల్ మీనింగ్ బూతులతో మూవీ రివ్యూలు చెప్పడం, క్లినిక్ పేరుతో అడల్ట్ కంటెంట్ వీడియో చేస్తూ బోల్డ్ ఇమేక్ సొంతం చేసుకుంది. ఇక 18 పేజెస్ సినిమాలో నిఖిల్ ఫ్రెండ్ గా నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. తర్వాత బిగ్‌బాస్ సీజన్-5 లో పాల్గొని మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఇకపోతే ఈ బోల్డ్ బ్యూటీ సోషల్ మీడియాలో తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. అందులో ఒకరు సరయును బోల్డ్ ప్రైవేట్ ప్రశ్న అడిగారు.

ఇప్పటి వరకు మీరు ఎన్ని సార్లు శృంగారం చేశారని అడగ్గా.. ‘దీనికి ఏం ఆన్సర్ చెప్తాం రా బాబు’ అని సింపుల్ గా కొట్టిపారేసింది. గతంలో ఓ పర్సన్ ను లవ్ చేశానని వెల్లడించింది. పైగా ఆ వ్యక్తితో అన్ని పంచుకున్నానని, తను వర్జిన్ కాదని.. తమ రిలేషన్ మ్యారేజ్ వరకు కూడా వెళ్లిందని సరయు చెప్పుకొచ్చింది. కానీ కట్నం ఎక్కువగా డిమాండ్ చేయడంతో పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని ఇంటర్వ్యూలో తెలిపింది. గతంలో చేసిన ఈ బోల్డ్ బ్యూటీ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



Next Story

Most Viewed