- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మావోలకు వారోత్సవాలు ఎందుకు.. బ్యానర్ల కలకలం
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే వాళ్లు తమ ఉనికి చాటుకోవానికి ముమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు పోలీసులు తెలిపారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా చింతూరులో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివారం బ్యానర్లు వెలిసాయి. సరివెల, బొడ్డుగూడెం అటవీ ప్రాంతాల్లో ఆదివాసీ గిరిజనులు బ్యానర్లు ఏర్పాటు చేశారు. మావోయిస్టులకు వారోత్సావాలు ఎందుకంటూ బ్యానర్లలో రాశారు
Advertisement
Next Story