Viral Video: రెడ్ కలర్ శారీలో హాట్ డ్యాన్స్‌తో పిచ్చెక్కిస్తున్న నర్స్.. వీడియో వైరల్

by Kavitha |   ( Updated:2024-08-03 07:03:39.0  )
Viral Video: రెడ్ కలర్ శారీలో హాట్ డ్యాన్స్‌తో పిచ్చెక్కిస్తున్న నర్స్.. వీడియో వైరల్
X

దిశ, ఫీచర్స్: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచ నలుమూలల జరుగుతున్న విషయాలను ఇంట్లో కూర్చుని తెలుసుకుంటున్నాము. ఇక యువత మాత్రం ఇన్‌స్టా గ్రామ్, యూ ట్యూబ్ ద్వారా తమలోని టాలెంట్, క్రియేటివిటీని బీభత్సంగా బయట పెడుతున్నారు. అందులో భాగంగా కొందరు సూపర్ హిట్ సాంగ్స్‌కు అదిరిపోయే స్టెప్పులేస్తూ వాటిని రీల్స్‌గా షేర్ చేస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో.. ఒక మహిళ రెడ్ కలర్ శారీ కట్టుకొని బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్‌ అయినా ‘దేశీ గర్ల్’కు నడుము అందాలతో సెగలు పుట్టిస్తూ హాట్‌గా స్టెప్పులు వేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. అయితే ‘ఇది డ్యాన్స్ క్లాసా? లేదంటే లేడీ సంగీత్ ఈవెంటా?’ అనే క్యాప్షన్ జోడించిన ఈ వీడియోకు నెటిజన్లు.. ‘హాటెస్ట్ దేశీ గర్ల్’ అని, ‘రెడ్ శారీలో రెడ్ వైన్‌లా ఉన్నావ్’ అని తెగ కామెంట్స్ చెస్తున్నారు. కాగా దీనికి లక్షకు పైగా లైక్స్, 21 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఇక మనీషా ఇన్‌స్టా అకౌంట్ చూస్తే, ఆమె ఆస్ట్రేలియాలో పనిచేసే నర్స్, అలాగే డ్యాన్స్ టీచర్ అని బయోలో పేర్కొంది.

(video link credits to manisha dagore instagram id)

Advertisement

Next Story