Viral Video: అందంగా కనిపించేందుకు ఛండాలం.. ముఖానికి ఏం రాసుకుందో తెలిస్తే ఛీ అనాల్సిందే.. (వీడియో)

by Kavitha |
Viral Video: అందంగా కనిపించేందుకు ఛండాలం.. ముఖానికి ఏం రాసుకుందో తెలిస్తే ఛీ అనాల్సిందే.. (వీడియో)
X

దిశ, ఫీచర్స్: బేసిక్‌గా అమ్మాయిలు అందంగా కనిపించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అలా కనిపించాలని వేలకు వేలు ఖర్చు చేసి క్రీమ్స్ అని బ్యూటీ పార్లర్స్ అంటూ తిరుగుతూ ఉంటారు. అయినా రిజల్ట్ ఉంటాయా అంటే మాత్రం నో అనే చెప్పాలి. మరి కొందరు మాత్రం చెట్ల రసాలు, వనమూలీకల మీద కూడా ఆధారపడతారు. కిచెన్‌లలో దొరికి వాటిపై కూడా చాలా మంది తమ ముఖం ఎలా మెరిసెలా చేస్తాయో రీసెర్చ్ చేస్తుంటారు. అయితే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడ లేని ఛండాలం మొత్తం ఇక్కడే కనిపిస్తుంది. అంతే కాకుండా అవే వైరల్ కావడం గమనార్హం. ఈ క్రమంలో ముఖానికి ఫేస్ ఫ్యాక్‌లు అంటూ చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ కోవకు చెందిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.

సాధారణంగా మార్కెట్‌లోకి ఏ కొత్త ఫెస్ క్రీమ్ వచ్చిన కూడా జనాలు దానిపై పడిపోతుంటారు. తమ ముఖం మెరిసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటీవల అందంగా కనిపించేందుకు ఏకంగా పాము రక్తంను కూడా ముఖానికి పూసుకున్న వీడియోలు కూడా వైరల్‌గా మారాయి. తాజాగా, ఒక బ్రెజిలియన్ యువతి చేసిన ఛండాలం మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మొదటగా ఆమె తన మలాన్ని ఒక చిన్న బాక్స్‌లో పెట్టి.. దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టింది. ఆ తర్వాత దాన్ని తీసుకుని ఒక స్టిక్ సహాయంతో ముఖానికి అప్లై చేసుకుంది. మలం వాసన రాకుండా.. ఆమె తన ముఖానికి క్లిప్ కూడా పెట్టుకుంది. అంతేకాకుండా..ముఖానికి మలం అప్లై చేసుకుని, కాసేపు ఉన్న తర్వాత కడిగేసుకుందంట. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఛీ.. ఛీ ఏంటి ఈ ఛండాలం అంటూ ఆమెను తిట్టిపోస్తున్నారు. మరికొందరు మాత్రం కడుపుకు అన్నం తింటున్నావా లేదా అదే తింటున్నావా అంటూ ఏకిపారేస్తున్నారు.

(video link credits to deborapeixoto.ofc instgram id)

Advertisement

Next Story

Most Viewed