ఫిబ్రవరిలో కూడా పీకేదేముండదు.. ఐ లవ్ యూలు చెప్పడం తప్ప!(Meme Of The Day)

by Anjali |
ఫిబ్రవరిలో కూడా పీకేదేముండదు.. ఐ లవ్ యూలు చెప్పడం తప్ప!(Meme Of The Day)
X

దిశ, ఫీచర్స్: ప్రతి ఏటా ఫిబ్రవరి 14 వ తేదీన ప్రేమికులందరూ భిన్నంగా వారి వారి ప్రేమను వ్యక్తపరుచుకుంటారు. ఇష్టమైన వారికి ఎదలోని భావాలను తెలియజేయడానికి అద్భుతమైన రోజు ఈ వాలైంటైన్స్ డే. కాగా మరో వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ వాలైంటైన్స్ డేను ప్రేమికులందరూ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోనున్నాను. ఈ క్రమంలో దీనిపై పలు మీమర్స్ సోషల్ మీడియాలో ఓ ఫన్నీ మీమ్ వేసుకున్నారు. ‘జనవరి అంతా ఏం చేయలేదు మామా, హ్యాపీ న్యూయర్, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ రిపబ్లిక్ డే అని చెప్పడంలోనే అయిపోయింది. ఇక ఫిబ్రవరిలో కూడా పెద్దగా పీకేది ఏం ఉండదు ఐ లవ్ యూ చెప్పడంతోనే అయిపోయింది’ అంటూ రీసెంట్‌గా తెరకెక్కిన యానిమల్ మూవీ హీరో రణబీర్ కపూర్ పిక్ జోడించి ఈ మీమ్ నెట్టింట వైరల్ చేస్తున్నారు.



Advertisement

Next Story

Most Viewed