నీటిలో ముసలిని నోటితో పట్టుకుని తొక్కి చంపిన ఏనుగు..(వీడియో)

by Mahesh |   ( Updated:2023-03-14 03:57:52.0  )
నీటిలో ముసలిని నోటితో పట్టుకుని తొక్కి చంపిన ఏనుగు..(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: నీటిలో ఉన్నప్పుడు మొసలి ఎంత భలంగా ఉంటుందో మన అందరికీ తెలిసిన విషయమే. అలాగే భూమి మీద ఏనుగు ఎంత బలమైనదో కూడా మనకు తెలుసు. కానీ ఈ రెండు ప్రాణులు తమకు వ్యతిరేక ప్రాంతాల్లో అంటే.. ఏనుగు నీటిలో.. మొసలీ నేలపై బలహీనంగా ఉంటాయి. ఒక ఏనుగు చెరువులో నిలబడి నీటిని తాగుతున్నప్పుడు, ఒక మొసలి దానిని పట్టుకోవడానికి ప్రయత్నించింది. అది గమనించిన ఏనుగు మొసలిని తన నోటితో పట్టుకుని కాళ్లతో తొక్కి చంపింది. దీనిని సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story

Most Viewed