- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తమలాపాకు, డ్రై ఫ్రూట్ పేస్ట్‌తో దోస (వీడియో)
దిశ, డైనమిక్ బ్యూరో: దక్షిణ భారతీయ వంటలలో దోసకు భలే క్రేజ్ ఉంటది. క్రిస్పీగా, కరకరలాడుతూ రుచికరంగా ఉండే దీనిని దాదాపు ప్రతి ఆహార ప్రియులు ఇష్టపడతారు. మైసూర్ మసాలా నుండి రవ్వ దోస వరకు వివిధ రకాల వెరైటీలు ఉంటాయి. అయితే, తాజాగా ఓ విచిత్రమైన కాంబినేషన్‌లో ఓ వ్యక్తి దోసను చేశాడు. పాన్ దోస పేరిట పాన్/తమలాపాకు పేస్ట్‌తో కలిపిన పిండితో దోసను తయారు చేశాడు. అంతేకాదు ఆ దోసపై తరిగిన పాన్, చెర్రీస్, ఎండుద్రాక్ష, ఆప్రికాట్లు, ఖర్జూరాలు, అత్తి పండ్లు, టుట్టి ఫ్రూటీ, డ్రై ఫ్రూట్స్ వంటివి కూడా వేశాడు. ఇంతటితో ఆగాడు అనుకున్నారా.. దానిని టాప్‌అప్ చేయడానికి పాన్ సిరప్ కూడా వాడాడు. ఇంకా అన్ని బాగా కలిపి మందపాటి పేస్ట్‌గా ఓ దోసను తయారు చేశాడు. దీంతో ఈ విచిత్రకరమైన దోసకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇలాంటి విచిత్రమైన కాంబినేషన్‌లు అవసరమా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Paan Dosa 🙄🙄🙄🙄
— Happy 🇮🇳 (@happyfeet_286) May 30, 2023
Time to leave this planet 😭🌏🫨 pic.twitter.com/RMZxIxvpeJ