- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > లైఫ్ స్టైల్ > వైరల్ / ట్రెండింగ్ > MS Dhoni: శాంతాక్లాజ్ వేషధారణలో ఎంఎస్ ధోని.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
MS Dhoni: శాంతాక్లాజ్ వేషధారణలో ఎంఎస్ ధోని.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా క్రిస్‌మస్ (Christmas) వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఈ సంబురాల్లో దేశంలోని పలువురు రాజకీయ నాయకులు (Politicians), సినీ ప్రముఖులు (Movie Celebrities) క్రిస్‌మస్ పార్టీల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా, భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని (MS Dhoni) శాంతాక్లాజ్ (Santa Claus) వేషధారణలో కనిపించి అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. భార్య సాక్షి (Sakshi), కూతురు జివా (Jiva)తో కలిసి పండుగ పూట ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలను ధోని భార్య సాక్షి సోషల్ మీడియా (Social Media)లో షేర్ చేయగా.. ప్రస్తుతం ఆ ఫొటోలు కాస్త విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Next Story