- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Viral News : కరోడ్ పతి అవాలని ఉందా... అయితే ఈ అప్పడాలు అమ్ముకోండి..!

దిశ, వెబ్ డెస్క్ : మీరు అర్జెంట్ గా కోటీశ్వరులు(crorepati) అవ్వాలని ఉందా.. అయితే వెంటనే మీరు అప్పడాలు అమ్మే పనిలోకి దిగండి. అప్పడాలు అమ్మితేనే కోటీశ్వరులు అవుతారా అనే అనుమానం వస్తుందా? అయితే మీరు చక్రధర్ రాణా కథ వింటే నిజమేనని నమ్ముతారు. ఒడిషా(Odisha)లోని మయూర్ భంజ్(Mayurbhanj) కు చెందిన చక్రధర్ రాణా(Chakradhar Rana) ప్రతిరోజూ ఉడాల(Udala) పట్టణ వీధుల్లో కేవలం అప్పడాలు అమ్మి రూ.10 వేలు సంపాదిస్తున్నాడు. ఈ లెక్కన ఒక్క నెలలో రూ. 3 లక్షలు, ఒక్క ఏడాదిలోనే రూ.36 లక్షలకు పైగా సంపాదిస్తున్నాడు. మరి పదేళ్ళలో ఎన్ని కోట్లు సంపాదించవచ్చునో ఆలోచించండి. ఇప్పుడు చెప్పండి.. కోట్లు సంపాదించి కరోడ్ పతి అవడానికి అప్పడాలు అమ్మడం చాలులే అనుకుంటున్నారు కదా. అయితే నెట్టింట్లో చక్రధర్ గురించి తెలిసిన వారంతా షాక్ అవుతుండగా.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తోంది.