- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Trending: జడకు జీడి గింజలు, నిమ్మకాయలు.. ఇదేంటని అడిగినోడికి మైండ్ బ్లాంక్
దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్య కాలంలో ఎవరికీ వారు, వారి టాలెంట్ ను నిరూపించుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. దీని కోసం రక రకాల సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ను ఉపయోగించుకుంటున్నారు. కొందరు ఫన్నీ వీడియోలను చేస్తారు.. మరి కొందరు డ్యాన్స్, సినిమాలోని డైలాగ్స్ చెబుతూ వీడియోలను పోస్ట్ చేస్తారు. ఇది వరకు క్రియేటర్స్ ఫేస్ బుక్ వాడే వాళ్లు.. కానీ, రీసెంట్ గా ఇన్స్టా గ్రామ్ రీల్స్ అనే ఆప్షన్ తీసుకొచ్చింది.
ఇన్స్టా గ్రామ్ రీల్స్ ని ఎప్పుడైతే తీసుకొచ్చిందో.. అప్పటి నుంచి అందరూ ఖాళీ సమయం దొరికితే చాలు.. ఏదొక రీల్ క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నారు.. ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ అవుతుంది. ఇలా రోజు ఎన్నో వేల వీడియోలు ఇన్స్టా లో అప్లోడ్ చేస్తారు. వాటిలో కొన్ని ట్రెండ్ అవుతాయి. ముఖ్యంగా, ఫన్నీ రీల్స్ జనాల్లోకి తొందరగా వెళ్తాయి. తాజాగా, అలాంటి కామెడీ వీడియోనే ఒకటి బాగా వైరల్ అవుతుంది.
ఆ వీడియోలో భర్త, భార్యని ఇలా అడుగుతాడు " గా జడకి జీడిగింజలు, నిమ్మకాయలు కడుతున్నావ్ ఏంటే " అని.. అప్పుడు భార్య ఇలా సమాధానం చెబుతుంది.. " అంటే నా జడకి ఈ మధ్య బాగా దిష్టి తగులుతుంది.. అందుకే ఇలా నిమ్మకాయలు, పచ్చి మిరపకాయలు, జీడి గింజలు కడుతున్నాను" అండి అని చెబుతుంది.. ఆ ఒక్క మాటకి భర్త షాక్ అయి నిలబడిపోతాడు. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ నువ్వు సూపర్ అక్కా.. వెరీ గుడ్.. దట్ ఈజ్ పవర్ ఆఫ్ జీడిగింజలు, దాని కన్నా పడుకునే ముందు ఉప్పు తో దిష్టి తీసుకో అక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.